అక్షయ తృతీయకు, బంగారానికి మధ్య గల సంబంధం ఏమిటి?

చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని చూస్తారు కదా. ఎందుకై ఉంటుంది? కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారు కదా. ఎందుకంటారు? అక్షయ తృతీయ పవిత్రమైన రోజు అని ప్రతీ ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకు?

సేవింగ్స్ వర్సెస్​ ఇన్వెస్టింగ్ – మీరు దేనిని ఎంచుకోవాలి? – జార్

సేవింగ్స్ (పొదుపు చేయడం) లేదా ఇన్వెస్ట్​మెంట్స్ (పెట్టుబడి పెట్టడం) : వీటిలో ఏది ఉత్తమం? పెట్టుబడుల విషయానికి వస్తే రిస్కుల గురించి భయం ఉంటుంది, కేవలం పొదుపు మాత్రమే సరిపోవు. కాబట్టి మీరు ఏం చేస్తారు? పదండి కనుగొందాం.

డిజిటల్ గోల్డ్ అంటే ఎక్కువ సంతోషం ఎందుకు?జార్ యాప్

భారతదేశంలో డిజిటల్ గోల్డ్ పట్ల కొత్తగా వ్యక్తమవుతున్న ప్రేమ వెనుక గత కారణాలు, భౌతిక రూపంలోని బంగారం కంటే ఇది ఎందుకు మెరుగ్గా ఉన్నదో తెలుసుకోండి.

మీ పెట్టుబడులపై ద్రవ్యోల్బణం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? జార్ యాప్‎తో ద్రవ్యోల్బణం బారి నుంచి తప్పించుకోండి

ప్రతీ సంవత్సరం మన జీవన వ్యయంలో 5-7% పెరుగుదల ఏర్పడటమే ద్రవ్యోల్బణం. ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మీరు దానిని ఎలా ఓడించగలరో తెలుసుకోండి.

గ్రాస్ శాలరీ వర్సెస్ నెట్ శాలరీ: వివరణ లెక్కింపు – జార్​ యాప్​

అందరికీ తెలిసినప్పటికీ కూడా ఫైనాన్షియల్ డాక్యుమెంట్లలోని పదాల విషయానికి వస్తే మనకి ఒక్కోసారి ఏమీ అర్థం కాదు. అందుకే మనం ఇప్పుడు గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం.

స్మార్ట్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ చిట్కాలతో మీ ఆర్థిక వ్యవహారాలను మెరుగుపరుచుకోండి

ఆర్థిక వ్యవహారాలను సజావుగా నెరవేర్చడంలో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అవును కదా? అయినప్పటికీ, మనలో చాలా మంది ఇతరుల నుండి ఆర్థిక సహాయం పొందడం కంటే ఆన్‌లైన్‌లో దాని గురించి చదవడానికే ఇష్టపడతారు. ఎందుకంటే, మన దగ్గర పర్సనల్​ ఫైనాన్స్ ఒక నిషిద్ధ విషయం.

భారతదేశంలో క్రెడిట్ కార్డును తెలివిగా ఉపయోగించుకోవడానికి బిగినర్స్​ గైడ్​? – జార్

క్రెడిట్ కార్డుల గురించి మీరు అన్ని విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఒక గైడ్ ఇది. అవి పని చేసే విధానం నుంచి వాటిని జాగ్రత్తగా ఎలా వాడాలో కూడా తెలుసుకోండి.

మీ శాలరీ స్లిప్ గురించి స్క్రాచ్ నుంచి తెలుసుకునేందుకు గైడ్​ – జార్​ యాప్​

మీ శాలరీ స్లిప్ గురించి మీరు తెలుసుకోవలసిన వాటన్నింటికి గైడ్​ – అసలు శాలరీ స్లిప్ ఏమిటి, దానిలో ఉండే కాంపోనెంట్స్​ ఏంటి, ఇంకా మరెన్నో..

మీ డబ్బు గురించి మీ పిల్లలతో మాట్లాడటం ఎలా మొదలు పెట్టాలి

మీ పిల్లలకు డబ్బు గురించి చెప్పడానికి, ఆర్థిక జ్ఞానాన్ని నేర్పించడానికి ఉపయోగపడే మంచి ఆర్థిక అంశాలు, కార్యకలాపాలు

emperor666

emperor666